​బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి.

0
196

మదనపల్లిలో చిన్నారిపై జరిగిన దారుణ ఘటన అత్యంత బాధాకరమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో తనను కలిసిన బాధిత తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. ప్రభుత్వం వారికి పూర్తి అండగా ఉంటుందని, ఇప్పటికే సీఎం ప్రకటించిన రూ. 15 లక్షల ఆర్థిక సాయం త్వరగా అందేలా కలెక్టర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, నిందితులకు శిక్ష పడేలా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Mizoram
Kaladan Transit Project Advances Regional Connectivity
The Kaladan Multi-Modal Transit Transport Project is a major infrastructure initiative aimed at...
By Fathima Safa 2026-06-25 05:08:48 0 148
Andhra Pradesh
ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఐఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు
ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ షాబీర్ భాష ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు...
By Boya Dasthagiri 2026-05-06 15:44:27 0 172
SURAKSHA
Vikas Vaibhav: The People's IPS Officer Shaping Bihar
A Legacy of Courage, Cultural Revival, and People-Centric Policing: "True public service begins...
By Kalaga Sailaja 2026-07-24 07:10:39 0 203
Telangana
వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్ల బదిలీ
వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని కమలాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఇ....
By Prashanth Goindla 2026-01-21 19:24:42 0 473
Andhra Pradesh
పవన్ కల్యాణ్‌తో నేను బాగానే ఉన్నా.. అతిగా ప్రవర్తిస్తే సహించేదిలేదు: టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్.
పవన్ కల్యాణ్‌తో నేను బాగానే ఉన్నా.. అతిగా ప్రవర్తిస్తే సహించేదిలేదు: టీడీపీ నేతలకు చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-04-30 04:44:40 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com