Chowdepalle: శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో రికార్డ్ స్థాయిలో 54 రోజులకు రూ. 1.25 కోట్ల హుండీ ఆదాయం. వివరాలు వెల్లడించిన ఈఓ ఏకాంబరం.

0
97

Chowdepalle: అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు నేడు 13-07-2026 సోమవారము జరిగిన హుండీ లెక్కింపు నందు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దేవస్థాన ఆదాయం 54 రోజులకు గాను నగదు రూపంలో రూ 1,25,45,420.00, లు

 

బంగారు 000-043-950 గ్రాములు,

 

వెండి 000-550-100 గ్రాములు,

 

ఫారెన్ కరెన్సీ - 1) Euro 10 - 1 Note, 2) Euro 5 - 1 Note, 3) Central bank of Kuwait (1Dinar) - 1 Note, 4) Thailand 20 - 1 Note, 5) Central bank of Trinidad and Tobago (20 Dollars) 1 Note, 6) Central bank of Trinidad and Tobago (1 Dollars) - 1 Note, అన్నదానము వద్ద గల హుండీ వలన రూ. 22,179/-లు మరియు శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థానము ఆదాయం రూ. 96,241.00 ఆదాయంగా సమకూరినట్లు ఆలయ ఈఓ ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు

 

హుండీ లెక్కింపునకు అన్నమయ్య జిల్లా దేవాదాయ అధికారి శ్రీ J. విశ్వనాధ్ గారు, చౌడేపల్లి పోలీస్ సిబ్బంది, ఇండియన్ బ్యాంక్, పుంగనూరు వారు మరియు దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దివ్యాంగ శక్తి పథకమును ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు రాయచోటి బస్టాండ్ నందు దివ్యాంగ శక్తి పథకమును లాంఛనంగా ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి...
By Benguluri Madhubabu 2026-03-18 09:57:58 0 259
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి తో కలిసి బీజేపీ...
By Sadaq Sadaq 2026-06-13 09:46:53 0 137
Andhra Pradesh
విజయవాడ భవానిపురం లో సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి
పశ్చిమ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం... సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా...
By Rajini Kumari 2026-03-28 14:19:12 0 253
SURAKSHA
Leading with Integrity: The Inspiring Journey of IPS Officer Shruti Arora
Steel in the Uniform: How IPS Officer Shruti Arora is Redefining Public Trust and Grassroots...
By Kalaga Sailaja 2026-07-28 05:27:35 0 96
Telangana
మంచిర్యాల్: మాదిక ద్రవ్యాల ప్రభావాన్ని నిరోధించాలి
విద్యార్థులు యువత పై మాదిక ద్రవ్యాలు ప్రభావాన్ని నిరోధించాలి అదునపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు....
By Bonagiri RaviShankar 2026-05-27 03:43:20 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com