పుంగనూరు:చదళ్ళ గ్రామంలో అగ్నిప్రమాదం.

0
217

పుంగనూరు మండలం, చదళ్ళ గ్రామంలో ఆదివారం కరుణాకర్ అనే రైతుకు చెందిన వరిగడ్డి వామికి అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుందని, దీనికి గల కారణాలను విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: భారతీయజనతాపార్టీ కార్యకర్తను పరమార్షిన్‌చినా ఎమ్మెల్యే
నిజామాబాద్ నగరానికి చెందీన భారతీయజనతాపార్టీ నాయకులు, ధుబ్బా 16 వ డివిజన్ కి చెంధినా కార్పొరేటర్...
By Sadaq Sadaq 2026-04-09 08:51:36 0 202
SURAKSHA
Administrative Mastery: The Journey of Dr. Saket Kumar, IAS
Administrative Excellence: Inside Dr. Saket Kumar’s Journey: "Effective governance is...
By Kalaga Sailaja 2026-07-21 06:44:19 0 147
SURAKSHA
Shri Ravindra Telang, IAS: Engineering Vision Driving Sikkim’s Governance
From a mechanical engineering background to leading the administration of Sikkim, Shri Ravindra...
By Kalaga Sailaja 2026-07-31 09:19:09 0 86
Telangana
పాలు పలిగాయని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూకట్ పల్లి పోలీసులు
కూకట్‌పల్లిలో హెరిటేజ్ పాకెట్ పాలు పగిలిపోయాయని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులు. ...
By Sidhu Maroju 2025-06-24 12:38:15 0 1K
Andhra Pradesh
అయ్యప్ప స్వామి టెంపుల్ లో మెట్లపడిపూజ
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం ఎర్రాతివారిపల్లిలోని అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి...
By Kothuru Murali 2025-12-28 09:39:47 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com