పుంగునూరు నియోజకవర్గం:రొంపిచర్ల లో అద్భుత దృశ్యం
Posted 2026-02-05 08:18:54
0
196
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలోని కట్టకింద శివాలయంలో గురువారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మాఘమాసంలోని ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా సూర్యకిరణాలు శివలింగాన్ని తాకాయి. ఈ అద్భుత దృశ్యం దాదాపు 20 నిమిషాల పాటు భక్తులను మంత్రముగ్ధులను చేసిందని ఆలయ అర్చకులు, స్థానికులు తెలిపారు. ప్రతి సంవత్సరం మాఘమాసం ప్రారంభంలో ఈ దృశ్యం కనిపిస్తుంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రకాశం జిల్లా – దర్శి నియోజకవర్గం, పెద్ద ఉల్లగళ్లులో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారి అధ్యక్షతన జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు గారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు
ప్రకాశం జిల్లా – దర్శి నియోజకవర్గం, పెద్ద ఉల్లగళ్లులో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి...
Goa Advances Water Resource Management for Sustainability
Goa is strengthening its water resource management strategy to ensure sustainable access to clean...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన నిర్ణయం .|
అమరావతి : ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డా.మంతెన సత్యనారాయణ రాజు
ప్రభుత్వానికి ప్రకృతి వైద్య...
Education Reforms and Digital Learning Growth in Kerala
Kerala is strengthening its education sector through comprehensive reforms and the expansion of...
. దిశ యాప్ - మహిళా రక్షణ
మహిళల భద్రత కోసం అత్యంత శక్తివంతమైన సాధనంగా 'దిశ యాప్' పనిచేస్తోంది. ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు కేవలం...