రామాపురం: అనుమానాస్పత స్థితిలో వృద్ధుడి మృతి
Posted 2026-07-13 06:19:10
0
228
రాయచోటి కడప ప్రధాన రహదారిపై బండపల్లి పంచాయతీ హెచ్పీ పెట్రోల్ బంకు ఎదురుగా ఓ వ్యక్తి చనిపోయాడు. మృతుడు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి డైట్ సప్లై కాంట్రాక్టర్ వెంకటరమణగా గుర్తించామని ఎస్సై శివకుమార్ తెలిపారు. ఈనెల 10న ఇంటి నుంచి వెళ్ళినా ఆయన తిరిగి రాలేదు మద్యం అలవాటు వడదబ్బా లేదా ఇతర కారణాలతో మృతి చెందార. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
P. T. Rudra Goud: A Visionary Administrator in Governance
A distinguished IAS officer of the AGMUT cadre, P. T. Rudra Goud serves as Administrative...
అతిగా మద్యం సేవించి నాయి బ్రాహ్మణుడు మృతి.
మదనపల్లెలో అతిగా మద్యం సేవించడం వల్ల సత్యసాయి జిల్లా కదిరి పిల్లవంక కాలనీకి చెందిన నారాయణ అనే...
మదనపల్లె : షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం
మంగళవారం మదనపల్లిలోని మల్లికార్జున సర్కిల్ వద్ద భారీ అగ్నిప్రమాదం తప్పింది. వినాయక పశువుల దాణా...
మహాశివరాత్రి సందర్భంగా సామర్లకోటలో ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు
సామర్లకోట: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పంచారామ భీమేశ్వర స్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు...
Mukkoti ekadasi (30-12-2025)
Mukkoti Ekadasi 2025 ధనుర్మాసం (Dhanurmasam 2025) వేళ ఆధ్యాత్మిక వైభవాన్ని రెట్టింపు చేసే...