అతిగా మద్యం సేవించి నాయి బ్రాహ్మణుడు మృతి.

0
106

మదనపల్లెలో అతిగా మద్యం సేవించడం వల్ల సత్యసాయి జిల్లా కదిరి పిల్లవంక కాలనీకి చెందిన నారాయణ అనే నాయి బ్రాహ్మణుడు మృతి చెందాడు. గత ఐదు రోజులుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే అధికంగా మద్యం సేవిస్తున్న నారాయణ, ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం స్విమ్స్‌కు తరలించారు. అయితే మార్గమధ్యంలో మదనపల్లె వద్ద ఆయన మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

Search
Categories
Read More
Tamilnadu
Tamil Nadu Expands Sports Infrastructure for Youth Growth
Tamil Nadu is strengthening sports infrastructure and youth development through investments in...
By Fathima Safa 2026-06-29 10:47:54 0 141
Andhra Pradesh
Tirumala: తిరుమలలో రథసప్తమి వైభవం.. సప్తవాహనాలపై మలయప్ప స్వామి.
Andhra   Ratha Saptami Celebrations in Tirumala  తిరుమలలో వైభవంగా రథసప్తమి మహోత్సవం...
By Pagadala Venkateswar 2026-01-25 06:18:00 0 215
Andhra Pradesh
రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కడప పట్టణం జనసేన నాయకులు
రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు సుగా గ వాసి ప్రసాద్ బాబుని బుధవారం రోజు రాయచోటి పట్టణం...
By Benguluri Madhubabu 2026-03-04 12:44:08 0 248
Telangana
నిజామాబాద్: మినీ నీటి వాటర్ ప్రారంభం
జిల్లా లోని కిషన్‌గంజ్ అశోషియేషన్ అద్వర్యామ్లో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ...
By Sadaq Sadaq 2026-04-13 17:57:13 0 167
Andhra Pradesh
ఎమ్మిగనూరు MLA బివి జయ నాగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు పట్టణంలోని మచాని సోమప్ప జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (MSZPH Girls School)లో పదో...
By Boya Dasthagiri 2026-05-11 13:33:33 0 373
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com