మదనపల్లె : షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం
Posted 2026-02-24 08:05:46
0
190
మంగళవారం మదనపల్లిలోని మల్లికార్జున సర్కిల్ వద్ద భారీ అగ్నిప్రమాదం తప్పింది. వినాయక పశువుల దాణా బిల్డింగ్ మిద్దెపై ఉన్న గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక అధికారి శివప్ప సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని, చాకచక్యంగా మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక అధికారి తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
The Sentinel of Order: The Journey of Virender Singh
Integrity in Uniform: A Legacy of Steadfast Service:
Shri. Virender Singh, a distinguished...
""చధువు చెప్తాను'నమ్మించి మైనర్ Emm cheysadu ante
శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న ఓ గిరిజన బాలిక అనుమానాస్పద మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర...
1975 Emergency to Today: Are We Truly Free?
"𝐖𝐡𝐞𝐧 𝐭𝐫𝐮𝐭𝐡 𝐢𝐬 𝐬𝐢𝐥𝐞𝐧𝐜𝐞𝐝, 𝐝𝐞𝐦𝐨𝐜𝐫𝐚𝐜𝐲 𝐰𝐡𝐢𝐬𝐩𝐞𝐫𝐬 𝐢𝐧 𝐟𝐞𝐚𝐫."
𝐉𝐮𝐧𝐞 𝟐𝟓, 𝟏𝟗𝟕𝟓 𝐨𝐧𝐞 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐝𝐚𝐫𝐤𝐞𝐬𝐭 𝐧𝐢𝐠𝐡𝐭𝐬 𝐢𝐧...
ఎలక్ట్రిక్ వాహనాలను ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర పార్క్ చేయకండి..
ఎలక్ట్రిక్ వాహనాలను ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర పార్క్ చేయకండి.. ఈ దృశ్యం నన్ను కలచి వేసింది.. ఏ...
నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో కేటీఆర్ పర్యటన చేయడం జరిగింది రైతులను వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది....
నర్సంపేట మార్కెట్లో కేటీఆర్ పర్యటన....
భారత్ అవాజ్ న్యూస్ : ఈరోజు నర్సంపేట వ్యవసాయ...