పుంగనూరు:నేడు కేసుల పరిష్కారానికి లోక్‌అదాలత్

0
158

పుంగనూరు పట్టణ కోర్టు ఆవరణంలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి ఆరీఫా షేక్ తెలిపారు. న్యాయమూర్తులు పరేష్‌కుమార్, కృష్ణవంశితో కలిసి సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరిస్తామని అన్నారు. న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు, కక్షిదారులు సమయానికి హాజరై అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
Retired Police Officer 's wellfare Association. Vijayawada , Gandhinagar.
రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ అధ్వర్యంలో ఈరోజు ఉదయం గాంధీనగర్ లోని...
By Kokkiligadda Suresh 2026-04-14 08:52:53 0 476
Telangana
భద్రాద్రి రాములపై ఆన.... 117 సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్
తెలంగాణ భరత్ అవాజ్ సెంట్రల్ మీడియా ప్రతినిధి    (గోయిండ్ల ప్రశాంత్ ): 2029 మే- జూన్...
By Prashanth Goindla 2026-07-10 12:44:26 0 227
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని
Mpp Telugu main School నుండి ఆరుగురు విద్యార్థులు గురుకుల పాఠశాల కు ఎంపిక అయ్యారు అని...
By Boya Dasthagiri 2026-04-23 12:54:25 0 192
Madhya Pradesh
Kuno National Park Welcomes Five New Cheetahs Into the Wild
Five more cheetahs flown in from Botswana have officially been released into the free-ranging...
By Dunna Jessicaruth 2026-05-18 07:09:51 0 110
Telangana
ఎల్‌నినో పంజా..!
"తెలంగాణలో మారనున్న వర్షాల తీరు.. రైతులు, ప్రజలు తెలుసుకోవాల్సిన కీలక విషయాలివే" హైదరాబాద్ :...
By Sidhu Maroju 2026-07-06 14:35:20 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com