భద్రాద్రి రాములపై ఆన.... 117 సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్

0
222

తెలంగాణ భరత్ అవాజ్ సెంట్రల్ మీడియా ప్రతినిధి    (గోయిండ్ల ప్రశాంత్ ):

2029 మే- జూన్ మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ సంచలన ప్రకటన చేశారు.  'ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 182 కు చేరుతాయి.  వాటిలో 117 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. భద్రాద్రి రాముడిపై ఆన....    ఇది ఖమ్మం ప్రజల మాట  కెసిఆర్ కాచుకో...  నువ్వు,  నీ కొడుకు,  నీ అల్లుడు,  నీ బిడ్డ ఎవరు వస్తారు రండి'  అని ఖమ్మం ఆశీర్వాద సభలో సవాల్ విసిరారు.  రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ కౌరవ వంశంగా మారిందని దుయ్యబట్టారు.

Search
Categories
Read More
Jammu & Kashmir
Shimla Traffic Overhaul
Shimla Police have launched a massive traffic management plan to tackle the intense summer...
By Dunna Jessicaruth 2026-05-25 05:55:30 0 105
Odisha
MMPY Expansion: Mid-Day Meals for Classes 9 and 10
The Odisha government has announced a significant expansion of the Mukhyamantri Poshan Yojana...
By Lokeshwari Panthadi 2026-07-02 07:31:10 0 152
Andhra Pradesh
పుంగునూరు పట్టణం: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
శుక్రవారం మధ్యాహ్నం పుంగనూరు పట్టణంలోని తాటిమాకుల పాళ్యం సమీపంలో మినీ బైపాస్ రోడ్డులో ఒక లారీ...
By Kothuru Murali 2026-03-06 11:52:52 0 181
Maharashtra
Mumbai Rail Chaos: Harbor Line Hit by Wire Snapping
Commuters in Mumbai faced significant travel disruptions early this morning as rail services on...
By Lokeshwari Panthadi 2026-07-01 07:32:05 0 96
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో చికెన్ కొంటున్నారా జాగ్రత్త
జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో 176 నుంచి 180 వరకు...
By Benguluri Madhubabu 2026-06-28 12:28:56 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com