పుంగనూరు:నేడు కేసుల పరిష్కారానికి లోక్‌అదాలత్
Posted 2026-07-11 15:50:47
0
159
పుంగనూరు పట్టణ కోర్టు ఆవరణంలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి ఆరీఫా షేక్ తెలిపారు. న్యాయమూర్తులు పరేష్‌కుమార్, కృష్ణవంశితో కలిసి సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరిస్తామని అన్నారు. న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు, కక్షిదారులు సమయానికి హాజరై అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madanapalle: మదనపల్లె జిల్లా పోలీసు ఆఫీసులో ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఏఎస్పీ ఎం. వెంకటాద్రి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పోలీసు కార్యాలయంలో ఘనంగా ప్రగడ కోటయ్య జయంతి.
జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్...
Vakati Karuna, IAS: Transforming Governance with Compassion
From district administration to public health and rural development, Vakati Karuna, IAS, has...
Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి.
మహిళా కానిస్టేబుల్ జయశాంతిని సత్కరించిన హోంమంత్రి అనిత
సంక్రాంతి వేళ అంబులెన్స్‌కు దారి...
జిహెచ్ఎంసి జోన్స్, సర్కిల్స్ పెంచుతూ ఉత్తర్వులు జారీ.|
హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో ఇకపై 12 జోన్లు, 60 సర్కిల్స్
జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు...
మదనపల్లి నుండి కదిరి క్షేత్రానికి 'సుదర్శన సేన' పాదయాత్ర.
కదిరి పౌర్ణమి మహోత్సవాలను పురస్కరించుకుని, మదనపల్లికి చెందిన సుదర్శన సేన సభ్యులు ఆదివారం...