ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్ కుమార్ తో మంత్రి మండిపల్లి భేటీ

0
202

Press Release 

సచివాలయం,అమరావతి 

(10-07-2026).

 

 *హింద్రీనివా సుజల స్రవంతి (HNSS) మెయిన్ కెనాల్ పనులు వేగవంతం చేయాలి* 

 

 *ఖాళీ చెరువులు నింపేలా కార్యాచరణ చేపట్టాలి...మంత్రి మండిపల్లి* 

 

 *ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ తో మంత్రి మండిపల్లి భేటీ* 

 

 రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అమరావతి సచివాలయంలో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్‌ను కలిసి HNSS మెయిన్ కెనాల్ బ్యాలెన్స్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ మెయిన్ కెనాల్ ద్వారా కేవీ పల్లి, గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లి, రాయచోటి, పీలేరు, చిత్తూరు ప్రాంతాలకు తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. అలాగే HNSS కెనాల్ ద్వారా శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లను అనుసంధానం చేసి, మార్గమధ్యంలోని ఖాళీ చెరువులను నింపే విధంగా కార్యాచరణ కొనసాగించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీకి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడంలో ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
గ్యాస్‌ సిలిండర్ల మార్కెట్‌లో అధిక ధరలకు రూ. 3,500 నుంచి 4 వేలు
రూ. 3,500 నుంచి 4 వేలు హైదరాబాద్‌ మహా నగరంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా...
By Pinnehasan Odela 2026-03-12 11:18:13 0 252
BMA
Safe Spaces Lost: The Takeover of Indian Press Clubs
Historic press clubs across major Indian cities, traditionally serving as independent safe...
By JoinBMA 2026-08-21 08:56:01 0 72
Telangana
"మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.|
హైదరాబాద్ :రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ అంశంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు...
By Sidhu Maroju 2026-06-12 08:16:29 0 382
Andhra Pradesh
Jagan Mohan Reddy: జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్.
ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానన్న వైఎస్ జగన్ ఇకపై ప్రతి వారం ఒక నియోజకవర్గం...
By Pagadala Venkateswar 2026-01-22 06:32:17 0 185
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని ఘనంగా పేరెంట్స్ డే నిర్వహించడం జరిగింది
ఈరోజు నందవరంలో MPUP స్కూల్ నిర్వహించిన మెగా పేరెంట్స్ డే 4.O సమావేశానికి ముఖ్య అతిథిగా స్కూల్...
By Boya Dasthagiri 2026-07-24 14:15:56 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com