కడప మాచుపల్లి బస్టాండ్ లో ప్రజా సౌకర్యాల కల్పనకు అర్జీ

0
162

 

 

మాచుపల్లి బస్టాండ్‌లో ప్రజలకు అత్యవసరంగా అవసరమైన పబ్లిక్ టాయిలెట్స్ మరియు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగముని రెడ్డి గారు గౌరవ కడప mla మాధవి రెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కడప ఎమ్మెల్యే గారు స్పందిస్తూ, ఈ ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ప్రాసెస్‌లో ఉందని, త్వరలోనే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, మాచుపల్లి బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు మరియు సామాన్య ప్రజలకు ఈ రెండు సౌకర్యాలు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయని నాగముని రెడ్డి గారు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పసుపు అలంకారంలో శ్రీ విరూపాక్షి మారెమ్మ దివ్యదర్శనం
పుంగనూరు ప్రైవేటు బస్టాండ్ సమీపాన వెలసిన మహిమాన్విత స్వరూపిణి శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి...
By Kothuru Murali 2026-07-10 11:47:07 0 154
Telangana
ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యలయాలకు సెల‌వు
ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యలయాలకు సెల‌వు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్...
By Pinnehasan Odela 2026-04-11 16:05:17 0 332
Andhra Pradesh
దేవాదాయ శాఖ పరిధిలోకి ఆలయం: హిందూ సంఘాల తీవ్ర వ్యతిరేకత
పుంగనూరులోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలను...
By Kothuru Murali 2026-06-06 14:21:39 0 133
Andhra Pradesh
Nara Lokesh: చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి.. విధివిధానాలపై లోకేశ్ చర్చ.
సింగపూర్, ఆస్ట్రేలియా, మలేసియా, ప్రాన్స్‌లోని విధానాలను అధ్యయనం చేయాలన్న లోకేశ్...
By Pagadala Venkateswar 2026-01-29 06:27:01 0 199
Telangana
హైదరాబాద్ జూపార్క్ లోని ఆడపులికి క్లీంకార పేరు.
జూపార్క్ బృందానికి ధన్యవాదాలు తెలిపిన ఉపాసన
By Sidhu Maroju 2025-06-20 16:34:07 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com