పసుపు అలంకారంలో శ్రీ విరూపాక్షి మారెమ్మ దివ్యదర్శనం

0
150

పుంగనూరు ప్రైవేటు బస్టాండ్ సమీపాన వెలసిన మహిమాన్విత స్వరూపిణి శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారి మూలవిరాట్ను ఆలయ అర్చకులు ఉదయాన్నే పంచామృతాలతో అభిషేకించి సుగంధ ద్రవ్యాలతో ఫల పుష్పాలతో పసుపు అలంకారంలో భక్తులకు దర్శనం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆపై ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కుట్టు మిషన్ల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన...
By Chunarkar Jagadeesh 2026-08-18 16:05:46 0 253
Andhra Pradesh
*దోర్నాల- శ్రీశైలం ఘాట్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా...*
*దోర్నాల- శ్రీశైలం ఘాట్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా...* అదుపుతప్పి రహదారి సైడ్ గుంతలోకి...
By Chennaiah Kati 2026-02-16 13:39:13 0 418
Andhra Pradesh
స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో లోపం
*స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో లోపం* గడ్డర్లు తొలగించి తిరిగి నిర్మాణం *పనులు ఆలస్యం అయ్యే అవకాశం*...
By Rajini Kumari 2026-05-15 11:52:07 0 174
Andhra Pradesh
Andhra Pradesh Budget: నేడే ఏపీ బడ్జెట్... కనకదుర్గమ్మ పాదాల చెంత బడ్జెట్ ప్రతులకు పూజలు.
  Andhra Pradesh Budget: నేడే ఏపీ బడ్జెట్... కనకదుర్గమ్మ పాదాల చెంత బడ్జెట్ ప్రతులకు పూజలు...
By Pagadala Venkateswar 2026-02-14 06:03:18 0 484
BMA
Disaster Relief: Crowdsourcing Flood Fund Receipts
Following massive natural disasters, the distribution of state relief funds is often plagued by...
By JoinBMA 2026-09-08 04:56:27 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com