దేవాదాయ శాఖ పరిధిలోకి ఆలయం: హిందూ సంఘాల తీవ్ర వ్యతిరేకత

0
131

పుంగనూరులోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలను హిందూ సంఘాల నాయకులు, భక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆలయం స్థానిక కుటుంబాల సహకారంతోనే అభివృద్ధి చెందిందని, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా వేలంపాటను అడ్డుకున్నామని, ఆలయాన్ని ఎండోమెంట్ శాఖకు అప్పగించే ప్రసక్తే లేదని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని నాయకులు హెచ్చరించారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు...
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రత,...
By Gadiyapudi Narendra 2026-01-10 12:03:32 0 649
Bharat Aawaz
తెలంగాణ & ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్!
175 నుంచి 225కు పెంపునకు మార్గం సుగమం119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమం ఆంధ్రప్రదేశ్ శాసనసభ...
By Bharat Aawaz 2025-06-17 09:47:00 0 2K
Andhra Pradesh
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు.
గురువారం రాత్రి కర్ణాటకలోని మంచినీళ్లకోట వద్ద బెంగళూరు నుండి మదనపల్లె వస్తున్న SLT బస్సు,...
By Pagadala Venkateswar 2026-06-12 04:35:33 0 132
Telangana
నియోజకవర్గ స్థాయి సమావేశం లో పాల్గొన్న ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడిఒసి మీటింగ్ హాల్ లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ...
By Avunoori Mahesh 2026-05-02 11:24:33 0 269
Telangana
ఎదురింటి వాచ్‌మనే దొంగ..!
"20. లక్షల విలువైన బంగారం, వెండి రికవరీ.. ముగ్గురు అరెస్ట్" మేడ్చల్ మల్కాజ్ గిరి : అల్వాల్...
By Sidhu Maroju 2026-07-03 16:07:45 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com