బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ

0
1K

బస్ పాస్ ధరలను 20% పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం

సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను కూడా పెంచిన ఆర్టీసీ. 

ఆర్డినరీ పాస్ ధరను రూ.1,150 నుండి రూ.1,400 కు, మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ ధరను రూ.1300 నుండి రూ.1600 కు, మెట్రో డీలక్స్ పాస్ ధరను రూ.1450 నుండి రూ 1800 కు పెంచిన ఆర్టీసీ.

పెరిగిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నట్టు ప్రకటించిన ఆర్టీసీ యజమాన్య. 

ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికే ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తుందని ఆరోపిస్తున్న ప్రజలు.

Love
1
Search
Categories
Read More
Maharashtra
Rain Alerts in Maharashtra Caution or Overreaction
The India Meteorological Department (#IMD) has issued orange and yellow alerts for Pune, Raigad,...
By Pooja Patil 2025-09-15 04:33:58 0 80
Madhya Pradesh
Cyclonic Circulation Weakens, Madhya Pradesh Rainfall Subsides |
The cyclonic circulation affecting Madhya Pradesh has weakened, leading to reduced rainfall...
By Pooja Patil 2025-09-16 06:30:30 0 77
Telangana
బీసీ హక్కుల కోసం బంద్‌కు బీఆర్‌ఎస్ మద్దతు – 42% కోటా కోసం పోరాటానికి బలం
బీసీ (పిన్న వర్గాల) సంఘాలు తమ న్యాయమైన హక్కుల కోసం అక్టోబర్ 18న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు...
By Bharat Aawaz 2025-10-16 09:57:11 0 199
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com