డాక్టర్ను హత్య చేద్దామని పన్నాగం అన్నారు చివరికి పోలీసులకు చిక్కారు

0
243

 భారత్ ఆవాజ్   ప్రతినిధి గోయిండ్ల ప్రశాంత్ :    హనుమకొండలో ప్రముఖ వైద్యుడిని బెదిరించి 15 కోట్ల రూపాయలు వసూలు చేయాలని కుట్రపనిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు సాంకేతిక ఆధారాలు నిఘా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.

 గతంలో ప్రముఖ వైద్యుడు వద్ద డ్రైవర్గా పని చేసిన ఈ అమ్మ గోని సుభాష్ గౌడ్ ఉద్యోగం కోల్పోయిన కక్షతో డాక్టర్ను బెదిరించి డబ్బులు వసూలు చేయాలనే పథకం వేశాడు. ఇందుకు  తన స్నేహితులు శ్రీ మూర్తి శ్రీనివాస్ బానోతు రావు రమేష్ లను కలుపుకున్నాడు .

 డాక్టర్ కుటుంబం కదలికలకు సంబంధించిన సమాచారంతో భానుతు రమేష్న్  ఫోన్ చేసి 15 కోట్ల సుపారి వచ్చిందని,  తనను చంపవద్దంటే కోటి రూపాయలు ఇవ్వాలని డబ్బులు ఇవ్వకపోతే హత్య చేస్తామని బెదిరించాడు.

 ఫిర్యాదు అందుకున్న పోలీసులు కాల్ డేటా సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. మరోసారి ఆసుపత్రి వద్ద రిక్కీ నిర్వహించేందుకు ములుగు క్రాస్ రోడ్డు వద్ద వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
24,487 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు లకు మరో 3రోజులు మాత్రమే.
కేంద్రబలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు 31తోముగియనుంది.తెలంగాణలో494,...
By Karapati Gopi 2025-12-28 09:34:18 0 410
Andhra Pradesh
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు మైనారిటీలను పాతాళానికి తొక్కిన కూటమి ప్రభుత్వం
*చంద్రబాబువెన్నుపోటుకు రెండేళ్లు మైనారిటీలకు పాతాళానికి తొక్కిన కూటమి ప్రభుత్వం. రాష్ట్ర...
By Rajini Kumari 2026-06-06 11:28:23 0 421
Andhra Pradesh
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కలెక్టర్ నిశాంత్ కుమార్ టిడిపి అబ్జర్వర్ అన్న అనిత యాదవ్ గారు
*అన్నమయ్య జిల్లా – రాయచోటి నియోజకవర్గం* *📅 20-06-2026*   *🌾 రాయచోటి సాయి శుభకళ్యాణ...
By Benguluri Madhubabu 2026-06-20 12:21:07 0 188
Andhra Pradesh
నందిగామలో భక్తిశ్రద్ధలతో పీర్ల పండగ వేడుకలు
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అన్నదాన కార్యక్రమంనందిగామ పట్టణంలో పీర్ల పండుగను భక్తిశ్రద్ధలతో,...
By Patan Khuddus 2026-06-25 18:19:42 0 259
Andaman & Nikobar Islands
Andaman Strengthens Water Conservation Initiatives
The Andaman & Nicobar Islands continue to prioritize water resource management in 2026 by...
By Fathima Safa 2026-07-04 12:13:41 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com