పాఠశాల డైనింగ్ హాల్‌కు రూ.3 లక్షల విరాళం

0
106

అన్నమయ్య జిల్లా పాపేపల్లి పంచాయతీ గుడిపివారిపల్లి ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ఎన్నారై రాజా రెడ్డి రూ. 3 లక్షల విరాళం మంగళవారం అందించారు. స్థానిక ఎంపీటీసీ గీతా రామిరెడ్డి ద్వారా ఈ చెక్కును హెచ్ఎం సిద్ధారెడ్డికి అందజేశారు. ఈ నిధులతో పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మించనున్నట్లు తెలిపారు. దాతకు, సహకరించిన మనోహర్, రామకృష్ణలకు హెచ్ఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన సీఐ
పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్టపై హాజరత్ నూరుషావలి బాబా ఉరుసు ఉత్సవాలు ఈ నెల 8, 9, 10...
By Kothuru Murali 2026-05-05 15:16:51 0 133
Telangana
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మంచిర్యాల్ ఎమ్మెల్యే గలమెత్తిన.
సభలో నియోజకవర్గ సమస్యలును ప్రస్తావించాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్  రావు గారిని మంచిర్యాల్...
By Bonagiri RaviShankar 2026-09-07 05:19:59 0 178
Madhya Pradesh
Madhya Pradesh Strengthens Healthcare and Public Services
Madhya Pradesh continues to strengthen its healthcare system through investments in medical...
By Fathima Safa 2026-06-30 08:36:34 0 96
SURAKSHA
Dial 112 Modernization Ensures Karnataka Police Reaches
Karnataka Police upgraded Dial 112 emergency service for faster help. Once you call, GPS traces...
By Kalaga Sailaja 2026-07-01 11:20:36 0 129
Andhra Pradesh
ప్రకాశం జిల్లా – దర్శి నియోజకవర్గం, పెద్ద ఉల్లగళ్లులో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారి అధ్యక్షతన జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు గారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు
ప్రకాశం జిల్లా – దర్శి నియోజకవర్గం, పెద్ద ఉల్లగళ్లులో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి...
By Chennaiah Kati 2026-01-17 14:56:38 0 289
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com