అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మంచిర్యాల్ ఎమ్మెల్యే గలమెత్తిన.
Posted 2026-09-07 05:19:59
0
174
సభలో నియోజకవర్గ సమస్యలును ప్రస్తావించాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారిని మంచిర్యాల్ ప్రజలు కోరుతున్నారు.22 ఏ నిషేధిత భూములు సమస్యతోపాటు, రాళ్ళవాగు వంతలను, కరుకట్టు నిర్మాణానికి నిధులు సాధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లకు విడుదల చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ సమావేశంలో ప్రజల నిరక్షణకు సమాధానం లభిస్తుందో లేదో వేచి చూడాలి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మన జైలు... శిక్షా కేంద్రమా లేక ఇది జీవితాలను నాశనం చేసే కారాగారమా?
https://www.youtube.com/shorts/9sm80c24hM0
ఏపీలో అర్హులైన విద్యార్థులకు ఏటా రూ.12,000.. అక్టోబర్ 12 వరకు ఛాన్స్ /AP
NMMS Scholarship ద్వారా ఆర్థిక సాయం పొందే అవకాశం వచ్చింది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్...
పట్టణం: కొత్తూరు మురళిపుంగనూరులో జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదివారం పుంగనూరు పట్టణంలో ఈ నెల 10, 11, 12 తేదీలలో జరగనున్న సుంగుటూరు...
గిద్దలూరు నియోజకవర్గ విద్యాభివృద్ధిలో మరో కీలక అడుగు
గిద్దలూరు నియోజకవర్గ విద్యాభివృద్ధిలో మరో కీలక అడుగు
మన నియోజకవర్గంలో నూతన ప్రభుత్వ జూనియర్...
ఏపీటీడీసీ ఆధ్వర్యంలో బాపట్లలో టూరిజం హౌస్‌బోటు సేవలు వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్
ఏపీటీడీసీ ఆధ్వర్యంలో బాపట్లలో టూరిజం హౌస్‌బోటు సేవలు వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు...