ప్రకాశం జిల్లా – దర్శి నియోజకవర్గం, పెద్ద ఉల్లగళ్లులో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారి అధ్యక్షతన జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు గారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు

0
286

ప్రకాశం జిల్లా – దర్శి నియోజకవర్గం, పెద్ద ఉల్లగళ్లులో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారి అధ్యక్షతన జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు గారు

 

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు 

🔹 దర్శి డివిజన్ విద్యుత్ భవన సముదాయానికి శంకుస్థాపన

🔹 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ భూమిపూజ

🔹 తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కాంశ్య విగ్రహావిష్కరణ

 

కార్యక్రమాలలో పాల్గొన్న ప్రముఖులు

▪️రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, 

▪️రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు,

▪️ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు, 

▪️ప్రకాశం జిల్లా అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే శ్రీ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు,

▪️తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారు, 

▪️గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు, 

▪️సంతనూతలపాడు ఎమ్మెల్యే శ్రీ విజయకుమార్ గారు, 

▪️రాష్ట్ర వ్యవసాయ శాఖ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, 

▪️దర్శి మాజీ ఎమ్మెల్యే శ్రీ నారపుశెట్టి పాపారావు గారు,

▪️దర్శి యువ నాయకులు శ్రీ కడియాల లలిత్ సాగర్ గార్ల తో కలిసి పాల్గొన్న

👉 యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు

Search
Categories
Read More
Telangana
వెలుగు లేని పల్లె వెలుగు
కరీంనగర్ జిల్లా. సందర్భాన్ని బట్టి అయిన సౌకర్యాలు మెరుగుపరిచనీ ఆర్టీసీ సిబ్బంది పట్టించుకోని పై...
By Thalakokkula Sadanandam 2026-04-03 05:35:52 0 505
Telangana
పెద్దపల్లి : అక్రమ చాపల చెరువులపై ఉక్కు పాదం.
పెద్దపల్లి జిల్లాలలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పరిధిలో అనుమతులు లేకుండా నిర్వహించిన 22...
By Sunka Santhosh 2026-06-16 19:32:40 0 121
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : విద్యార్థి అదృశ్యంపై ఫిర్యాదు.
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న పవన్ కుమార్...
By Kothuru Murali 2026-01-25 11:43:18 0 192
Arunachal Pradesh
Digital Shields: Arunachal Overhauls ILP with QR-Codes
In a landmark move to bolster state security and preserve indigenous rights, the Arunachal...
By Dunna Jessicaruth 2026-05-15 06:52:11 0 106
Telangana
"తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: ఉద్యోగాల వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు!
హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఒక...
By Sidhu Maroju 2026-05-19 08:31:34 0 266
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com