అల్వాల్ ల్లో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్న హైడ్రా

0
1K

అల్వాల్ చిన రాయుని చెరువులో అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా అధికారులు...  

ఎఫ్ టి ఎల్ పరిధిలో భవన నిర్మాణాల పై హైడ్రా కు ఫిర్యాదు చేసిన స్థానికులు...

 నిర్మాణాలను కూల్చివేసే  సమయంలో నిర్మాణదారులకు హైడ్రా అధికారులకు స్వల్ప వాగ్వాదం.

పోలీస్ బందోబస్త్ నడుమ జేసీబీ సహాయంతో మూడు భవన నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా అధికారులు.

Search
Categories
Read More
Andhra Pradesh
5 జి ఫోన్లు పంపిణీ !!
కర్నూలు : కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో  అంగన్వాడీ టీచర్లకు శ్యాంసంగ్ 5జి సెల్ ఫోన్ లను...
By krishna Reddy 2025-12-15 15:15:29 0 33
Telangana
వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు
సైబరాబాద్‌(Cyberabad) పరిధిలోని పలు స్టార్‌ హోటళ్లు హైటెక్‌ వ్యభిచారానికి అడ్డాగా...
By Vadla Egonda 2025-06-19 10:19:08 0 1K
Media Academy
🎙️ Podcasts Are Going Visual – The New Era of Storytelling
🎙️ Podcasts Are Going Visual – The New Era of Storytelling Podcasts have traditionally...
By Media Academy 2025-05-02 09:24:54 0 3K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com