ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే శ్రీ గణేష్.

0
1K

శ్రీగణేష్ విజయం సాధించి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మోండా మార్కెట్ డివిజన్, అంబేద్కర్ నగర్ లో కాంగ్రెస్ నాయకురాలు సీ. వైష్ణవి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ లో ముఖ్య అతిథిగా శ్రీ గణేష్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసిన వైష్ణవి యాదవ్ కు అభినందనలు తెలిపారు. మిగతా నాయకులు కూడా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నామా లేమా అని చూసుకోకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని తెలిపారు. 

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పల్నాడులో దారుణం: హాస్టల్‌లో విద్యార్థిపై ర్యాగింగ్ దాడి, ముగ్గురు సీనియర్లు అరెస్ట్
దారుణమైన ఘటన: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఒక బీసీ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిపై...
By Triveni Yarragadda 2025-08-11 13:45:05 0 908
Bharat Aawaz
ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్
ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్ దీపావళి సందర్భంగా రైలు...
By Bharat Aawaz 2025-10-14 11:25:10 0 184
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com