ప్రభుత్వ ఆర్థిక అండతో కోలుకున్న చిన్నారి… తల్లిదండ్రుల్లో ఆనందం
Posted 2026-07-03 14:00:57
0
96
ప్రభుత్వ ఆర్థిక అండతో కోలుకున్న చిన్నారి… తల్లిదండ్రుల్లో ఆనందం
ముండ్లమూరు మండలం, ఈదర గ్రామానికి చెందిన అరవింద్ జోసఫ్ రెడ్డికి అత్యవసర శస్త్రచికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.12 లక్షలు దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారి కృషితో మంజూరయ్యాయి.
శుక్రవారం ఈదర గ్రామానికి వెళ్లిన డా. గొట్టిపాటి లక్ష్మీ గారు చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలకు అండగా నిలుస్తోందని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డా. గొట్టిపాటి లక్ష్మీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రభుత్వం RTC కుటుంబానికి తీపి కబురు పలికింది..
నర్సంపేట RTC డ్రైవర్ కోల శంకర్ గౌడ్ కుటుంబానికి 10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కాంగ్రెస్...
క్యూ పాటించమన్నందుకు ఇంత కక్షా? అల్వాల్‌లో కలకలం!
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పెట్రోల్ బంక్ వద్ద గ్యాస్ నింపుకునే క్రమంలో తలెత్తిన వివాదం...
ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ తీవ్ర విచారం
తెలంగాణ ఉద్యమ కారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి...
దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపిన కూటమి ఎంపీలు
*ప్రచురణార్థం*
02.04.26
*దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి...
పెద్ద దోర్నాల మండలం రీ సర్వే గ్రామ సభ అవగాహన ర్యాలీ
పెద్ద దోర్నాల రీ సర్వే గ్రామ సభ అవగాహన కార్యక్రమం దోర్నాల సచివాలయం -1 లో నిర్వహించడం జరిగింది.......