🚨 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
Posted 2026-07-03 12:06:52
0
100
🚨 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు!
సింగరాయకొండ పరిధిలోని NH-16 ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్డుపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు , జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు గారు బుధవారం సాయంత్రం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
కనమళ్ల, కలికివాయి, మూలగుంటపాడు గ్రామస్తుల ఇబ్బందులు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని కలెక్టర్ గారు కీలక ఆదేశాలు జారీ చేశారు:
🛣️ కనమళ్ళ నుండి సింగరాయకొండ వరకు ప్రత్యేక సర్వీస్ రోడ్డు ఏర్పాటు.
🚗 ప్రస్తుతం ఉన్న అండర్ పాస్ సదుపాయాన్ని పునరుద్ధరించడం.
⚠️ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అలర్ట్ స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు.
ప్రజల భద్రతే పరమావధిగా NHAI, రవాణా శాఖ అధికారులను సమన్వయం చేస్తూ త్వరితగతిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్ బదిలీ
రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్ కొత్త మాస దినేష్ కుమార్ ను బదిలీ చేసినట్లు విశ్వ నీయ వర్గాల ద్వారా...
బాధిత కుటుంబాలతో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు
వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గాయపడిన బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి...
నా బిడ్డను చంపేశారనే అనుమానం – ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు.
మదనపల్లి జిల్లాలో పూలదివాకర్ (31) అనే యువకుడు అదృశ్యంపై అతని తల్లి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార...
Amrit Lal Meena: Bihar's Visionary Administrative Leader
The Journey Begins
"Leadership is measured not by authority, but by the positive impact it...
హైదరాబాద్‌లో నీటి సరఫరాకు బ్రేక్.|
● పలు ప్రాంతాల్లో 24 గంటలపాటు అంతరాయం
● బండ్లగూడ ఎక్స్‌రోడ్ వద్ద పైప్‌లైన్ పనులు
●...