రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్ బదిలీ
Posted 2026-03-23 12:45:58
0
466
రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్ కొత్త మాస దినేష్ కుమార్ ను బదిలీ చేసినట్లు విశ్వ నీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఆయన ను పోలవరం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసినట్లు సమాచారం. ఆయుష్ శాఖ ను ఆయన తీసుకొన్న తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్ మందుల చే ఆరోగ్యం గురించి విస్తృతంగా చర్చించి శాఖ అభి వృద్ధి కి థోడ్ప డా డ నీ చాలా మంది ఆయుష్ ఉద్యోగులు అంటున్నారు. శాఖలోనే ఉన్నత ఉద్యోగులు . కొత్త డైరెక్టర్ వచ్చేంత వరకు ఎఫ్ ఏసి క్రింద ఇన్చార్జి తీసుకోవడా నికి విశ్వ నీయ ప్రయత్నాలు చేస్తున్నా రని సమాచారం ఏమైన ఇన్చార్జి యవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తిరుమల సమాచారం.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులు
భక్తులతో నిండిపోయిన క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని...
ముగతి గ్రామంలో పసుల ఆసుపత్రి తనిఖీలు చేసిన అధికారులు.
నందవరం మండల కేంద్రంలోని ముగతి గ్రామంలో పసుల ఆసుపత్రి అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. ఆసుపత్రిలో...
"మల్కాజ్‌గిరి అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు మంత్రి కొండా సురేఖను కలిసిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై...
ఎమ్మిగనూరు పట్టణంలోని వినాయక ఉత్సవాలు సోమప్ప సర్కిల్లో
ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో వినాయకుల నిమజ్జనానికి బయలుదేరేటప్పుడు భారీ బాణసంచాలతో...
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మెమోరాండం ఇచ్చిన బీజేపీ నాయకులు జర్నలిస్ట్ డి.వి.ప్రతాప్.
గుర్రంకొండలోని అతి పురాతనమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యం దీప ధూప నైవేద్యాలు జరిగేలా...