కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కామెంట్స్

0
2K

దేవాలయం భూములను కొల్లగొట్టేందుకు కూటమి ప్రభుత్వం చీకటి జీవోను తీసుకోస్తున్నారు దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము న్యాయ పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నాము, ప్రజలను సమీకరించి ఆందోళన నిర్వహించాము రాష్ట్ర ప్రభుత్వానికి ఎండోమెంట్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఎటువంటి హక్కు లేదు. ప్రతి ఒక్కరికి స్పందించాలి పొప్పులు, బెల్లం అని దేవాలయాల భూములను పంచుకుంటే తాము ఊరుకోం క్యాబినెట్ లో ఈ నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలి దేవాలయ భూములు, జీవో లపై కూటమి ప్రభుత్వం లో భాగస్వామ్యం అయిన బీజేపీ పార్టీ నేతలు స్పందించాలి దేవుడి ద్రోహం కోసం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తున్నాం న్యాయపోరాటం చేస్తాం.

Like
2
Search
Categories
Read More
Andhra Pradesh
పిన్నెల్లి సోదరులు నరహంతకులు రాష్ట్ర ప్రజలు వారి అరెస్టు స్వాగతిస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
*ప్ర‌చుర‌ణార్థం* 14-12-2025*     పిన్నెల్లి సోద‌రులు...
By Rajini Kumari 2025-12-15 07:47:09 0 281
Telangana
మాంజా ఎందుకంత డేంజర్? దేనితో తయారు చేస్తారు?
కైట్స్ పోటీల్లో ప్రత్యర్థి పతంగి దారాన్ని కట్ చేయడానికి చైనా మాంజాను షార్ప్ గా తయారు చేస్తారు....
By Mitappaly Shiavji 2025-12-27 06:40:08 0 443
Andhra Pradesh
దటీజ్ పవన్ కళ్యాణ్.. 15 రోజుల్లోనే వడ్డేశ్వరం యానాదుల కాలనీకి వెలుగులు..
తన దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారం కోసం వేగంగా స్పందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మరోసారి...
By Pagadala Venkateswar 2026-01-13 06:26:34 0 167
Andhra Pradesh
విజయవాడ కుమ్మరిపాలెం ఈద్గా షాది ఖానా బరియల్ గ్రౌండ్ సందర్శన
*ప్ర‌చుర‌ణార్థం* *16-01-2026*     రాజకీయాలకు అతీతంగా ఈద్గా, షాదీ ఖానా,...
By Rajini Kumari 2026-01-16 12:47:00 0 156
Andhra Pradesh
అమరావతికి చట్టబద్ధత: టీడీపీ నాయకుల సంబరాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ నాయకులు గురువారం మంత్రి నారా లోకేశ్ పిలుపు మేరకు కోళ్ల బైళ్ళు...
By Pagadala Venkateswar 2026-04-03 05:54:01 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com