ఇండ్లా నిర్మాణం కొనసాగిస్తునే... మూవీ ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తున్నా కొండారెడ్డి పెదమల...
Posted 2026-07-01 04:41:25
0
144
ఇల్లు కట్టడం మరియు మూవీ ప్రొడక్షన్ (నిర్మాణం) - ఈ రెండు రంగాలూ చాలా బాధ్యతతో కూడుకున్నవి. ఒకదానికి ప్లానింగ్, ఇంజనీరింగ్ అవసరమైతే; మరొకదానికి క్రియేటివిటీ, మార్కెటింగ్ అవసరం. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లడానికి ఒక చక్కటి ప్రణాళిక తో ,మైత్రి ప్రొడక్షన్ పేరు తో త్వరలో
ఓ సినిమా నిర్మాణం చెసెందుకు అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం,మైత్రి ప్రొడక్షన్స్
ద్వారా కొత్త రైటర్లకు, డైరెక్టర్లకు మరియు సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పిస్తూ ,తొలి మూవీ వర్ధమాన రచయిత మరియు దర్శకుడు శ్రీను రావు పొన్నాల తో చేస్తున్నట్టు సమాచారం
ఇప్పటికే దర్శకుడు రెండు కథలు వినిపించగా ,అందులో ఒకటి పాన్ ఇండియా సినిమా కాగా ,మరోకటి అందరు కొత్త నటీనటుల తో తక్కువ బడ్జెట్ సినిమా,ఇందులో ఏ సినిమా అనేది త్వరలో అధికారిక ప్రకటన చేసే చెయచ్చు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
AVN lake field global school inauguration
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏవీఎన్ లేక్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవంలో...
రికార్డ్ స్థాయిలో తిరుమలకు పోటెత్తిన భక్తజనం.
తిరుమలలో శనివారం నాడు రికార్డ్ స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం 91.147 మంది...
మంచిర్యాల్: ముగిసిన ఉమ్మడి జిల్లాల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు
మంచిర్యాల్ క్లబ్ నిర్వహించిన ఉమ్మడి జిల్లాల బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు, సెలక్షన్ ముగి సాయి....
ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
పాత బొబ్బిలి సరే పోలమ్మతల్లి గ్రామదేవత పండగ సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని...
మదనపల్లి రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.
మదనపల్లెలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెంచుపాడు గ్రామానికి చెందిన రైతు గుణశేఖర్ (45)...