రికార్డ్ స్థాయిలో తిరుమలకు పోటెత్తిన భక్తజనం.

0
465

తిరుమలలో శనివారం నాడు రికార్డ్ స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం 91.147 మంది దర్శించుకున్నారు.29,400మంది తొలి నీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.31కోట్లు వచ్చింది.  సర్వ దర్శనానికి సుమారు 10గంటల నుంచి 12గంటలు సమయం పడుతుంది. ప్రస్తుతం 16కంపార్ట్మంట్ లలో భక్తులు శ్రీవారిని దర్శనం కోసం వేచి ఉన్నారు.

 

Search
Categories
Read More
SURAKSHA
Jawed Shamim IPS: Leading STF with Courage and Precision
A distinguished IPS officer whose fearless leadership, intelligence-driven policing, and...
By Lokeshwari Panthadi 2026-07-28 12:14:43 0 212
Telangana
నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు తూప్రాన్ డిఎస్పీ. జే.నరేందర్ గౌడ్
మెదక్ జిల్లా:    అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు....
By Sidhu Maroju 2025-07-10 16:12:41 0 1K
Andhra Pradesh
రసాయన విపత్తులకు అడ్డుకట్ట లక్ష్యంగా కార్యాచరణ
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, ఏప్రిల్ 24, 2026*  ...
By Rajini Kumari 2026-04-24 13:04:44 0 204
Andhra Pradesh
రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గా ప్రార్థన లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి రంజాన్ పర్వదిన సందర్భంగా ఈద్గా ప్రాంతంలో పాల్గొన్నారు రాష్ట్ర యువజన శాఖ...
By Benguluri Madhubabu 2026-03-21 07:18:16 0 257
Rajasthan
Churu Court Delivers Verdict in Shocking 2022 Murder Case Involving Woman, Occultist
Churu (Rajasthan): In a chilling case that shook Rajasthan’s Churu district, the District...
By BMA ADMIN 2025-05-20 06:47:45 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com