ఇంటింటికీ ఎస్‌ఐఆర్.|

0
110

"వాసవీనగర్ తదితర కాలనీల్లో ఫారాల పంపిణీని పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి."

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా వాసవీనగర్, ప్రశాంత్‌నగర్, సాకలి బస్తీ, రాంనగర్ ప్రాంతాల్లో ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా నందికంటి శ్రీధర్, యాదగిరితో పాటు బీఎల్‌ఏలు పాల్గొని ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఫారాలు పంపిణీ చేశారు. 

ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని, అవసరమైన పత్రాలను సమర్పించి ఓటరు జాబితాలో పేరు కొనసాగించేలా సహకరించాలని వారు కోరారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు ఎలాంటి సందేహాలు ఉన్నా బీఎల్‌ఏలను సంప్రదించి వాటిని నివృత్తి చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆమె తెలిపారు.

#Sidhumaroji

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ: కలెక్టర్.
మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాత్రికేయులకు అక్రిడిటేషన్...
By Pagadala Venkateswar 2026-02-25 08:27:32 0 201
Andhra Pradesh
చేపల వేటలో ప్రమాదం – వృద్ధుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో శనివారం జరిగిన సంఘటనలో, సిటిఎం ప్రాంతానికి చెందిన ఎర్రప్ప (60) అనే వృద్ధుడు చేపల...
By Pagadala Venkateswar 2026-03-22 06:11:34 0 339
Telangana
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పకడ్బందీగా మక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లు,తరలింపు,*
ప్రెస్ రిలీజ్  మే 20, బుధవారం మహబూబాబాద్ జిల్లా,      *ప్రత్యేక అధికారుల...
By Kadari Komuravelli 2026-05-20 12:58:43 0 295
Telangana
ప్రజా పాలనా - ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో పాల్గొన్న ఎంమ్మెల్యే
మంచిర్యాల జిల్లా పోలీస్ శాఖ,హాజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామంలో రహదారి భద్రత కమిటీ ఆధ్వర్యంలో...
By Avunoori Mahesh 2026-04-13 10:34:05 0 175
SURAKSHA
Retired Telangana Cops: Helping Society With New Purpose
niform తీసేసినా Telangana retired police officers బాధ్యత వదలేదు. Traffic awareness programs...
By Kalaga Sailaja 2026-07-03 10:58:50 0 97
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com