పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ: కలెక్టర్.

0
197

మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులను మంగళవారం పంపిణీ చేశారు. అన్నమయ్య జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ తొలి సమావేశంలో ఆమోదం పొందిన 267 మందికి ఈ కార్డులు జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న మిగిలిన వారికి కూడా అర్హతను బట్టి తదుపరి సమావేశంలో కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎంఏసీ కమిటీ సభ్యులు మరియు అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య ​జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా విజిబుల్ పోలీసింగ్: SP.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లావ్యాప్తంగా శనివారం 'విజిబుల్ పోలీసింగ్'...
By Pagadala Venkateswar 2026-03-15 03:57:07 0 182
Bharat
AADHAR UPDATE CHARGES
AADHAR UPDATE CHARGES APPLICABLE IMMEDIATELY
By Bharat Aawaz 2026-05-02 14:47:05 0 568
Andhra Pradesh
పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు హల్చల్
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో ఆదివారం ఒంటరి ఏనుగు సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది....
By Kothuru Murali 2026-04-19 11:18:18 0 136
Andhra Pradesh
ఈతకు వెళ్లిన యువకుడు మృతి... విషాదం
మదనపల్లె మండలంలో ఆదివారం చీకిలబైలుకు ఈతకు వెళ్లిన యువకుడు సుబ్బిరెడ్డిబావిలో ప్రమాదవశాత్తు నీటిలో...
By Pagadala Venkateswar 2026-04-27 05:42:29 0 133
Andhra Pradesh
Challa Narayana: ఏపీ పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు.
మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌ల ద్వారా ఒంటరి, వితంతు మహిళల లక్ష్యంగా మోసం చేస్తున్న ఘరానా...
By Pagadala Venkateswar 2026-02-01 08:30:22 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com