కరెంట్ షాక్ బాధితుడికి అండగా సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.

0
94

మదనపల్లె మండలం చీకులబైలు గ్రామానికి చెందిన కరుణాకర్ (17) గత ఏడాది డిసెంబర్‌లో కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి వైద్య సహాయం, దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, వైద్య సహాయం అందించడంతో పాటు అర్హత మేరకు దివ్యాంగ పెన్షన్ మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Telangana
నేను బీజేపీకి మద్దతు ఇస్తాను కానీ.. రేపిస్టులకు, లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కాదని కుండబద్దలు...రష్మీ గౌతమ్
బండి భగీరథ్ పోక్సో కేసుపై యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన పోస్టు ‎‎నేను బీజేపీకి మద్దతు ఇస్తాను...
By Ponnala Srinivasrao 2026-05-11 06:17:15 0 136
Andhra Pradesh
మదనపల్లెలో దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాల పంపిణీ.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత...
By Pagadala Venkateswar 2026-04-29 05:02:29 0 143
Telangana
మంచిర్యాల్: విశ్వనాధ్ ఆలయంలో చోరీ..
మంచిర్యాల్ లోని విశ్వనాధ్ ఆలయం లో చోరీ జరిగినట్లు ఆలస్యంగా తెలిసింది. సోమవారం ఆలయం మూసివేసిన...
By Bonagiri RaviShankar 2026-07-07 11:53:21 0 262
Andhra Pradesh
వెలిగల్లులో నేటి నుంచి శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు.
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం, వెలిగల్లులోని నూతన శ్రీకృష్ణ ఆలయంలో సెప్టెంబర్ 2 నుంచి 4వ...
By Pagadala Venkateswar 2026-09-02 09:05:56 0 82
Andhra Pradesh
చీమనపల్లి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి కొత్తూరు మురళి
పుంగునూరు మండలం చీమనపల్లి గ్రామ సమీపంలో గురువారం రోడ్డుపై వెళ్తున్న సుమారు 55-60 ఏళ్ల...
By Kothuru Murali 2026-06-25 17:36:32 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com