జనసేన పార్టీ పదవుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.

0
71

రాజంపేట పార్లమెంట్ పరిధిలోని గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి జనసేన పార్టీ కమిటీల పదవుల భర్తీకి జూన్ 29 నుంచి జూలై 3 వరకు రాజంపేట పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పార్టీ అధికారిక పేజీ నుంచి పీడీఎఫ్ దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని, బయోడేటా, పార్టీ సేవల వివరాలు, క్రియాశీలక సభ్యత్వ గుర్తింపు కార్డుతో హాజరుకావాలని ఆయన కోరారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు పర్యటనలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా పర్యటనలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఘన స్వాగతం...
By Benguluri Madhubabu 2026-03-25 05:58:38 0 272
Telangana
ఉమ్మడి జిల్లా కలెక్టర్ల సమావేశం లో పాల్గొన్న మంచిర్యాల ఎంమ్మెల్యే
ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్ ITDA సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు...
By Avunoori Mahesh 2026-07-20 14:54:16 0 253
Andhra Pradesh
ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో
జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎమ్మిగనూరు నియోజకవర్గం సమన్వయకర్త ఎర్రకోట...
By Boya Dasthagiri 2026-04-11 09:17:24 0 227
Maharashtra
Maharashtra Expands Sports Development Across the State
Maharashtra continues to strengthen its sports ecosystem through investments in modern...
By Fathima Safa 2026-07-02 09:48:48 0 127
Andhra Pradesh
అన్నమయ్య: రైతులకు మామిడి కవర్ల పంపిణీ చేసిన జేసీ.
అన్నమయ్య జిల్లాలో సోమవారం రైతులకు రూ. 5.5 కోట్ల విలువైన మామిడి కవర్లను జేసీ శివనారాయణ శర్మ పంపిణీ...
By Pagadala Venkateswar 2026-02-17 05:18:06 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com