జనసేన పార్టీ పదవుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.
Posted 2026-06-29 06:21:52
0
72
రాజంపేట పార్లమెంట్ పరిధిలోని గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి జనసేన పార్టీ కమిటీల పదవుల భర్తీకి జూన్ 29 నుంచి జూలై 3 వరకు రాజంపేట పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పార్టీ అధికారిక పేజీ నుంచి పీడీఎఫ్ దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని, బయోడేటా, పార్టీ సేవల వివరాలు, క్రియాశీలక సభ్యత్వ గుర్తింపు కార్డుతో హాజరుకావాలని ఆయన కోరారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బాల కార్మిక వ్యవస్థ – బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం
గుంటూరు, జనవరి 22: బాల కార్మిక వ్యవస్థ నివారణలో భాగంగా పాన్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని జనవరి 26...
విద్యార్థులను అభినందించిన డీఈవో
విద్యా వారోత్సవాల్లో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన ఆర్ట్ , క్రాఫ్ట్, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ...
మంత్రి లోకేశ్ ఓఎస్డీకి ఎస్వీయూ నుంచి రెండు స్వర్ణ పతకాలు.
మంత్రి లోకేశ్ ఓఎస్డీకి ఎస్వీయూ నుంచి రెండు స్వర్ణ పతకాలు
11-06-2026 Thu ...
Jawed Shamim, IPS: A Lifetime Dedicated to Public Safety
The Journey Begins
"Leadership in policing is measured not only by enforcing...
Heritage Guardians: Regional Press Preserving Dialects
Regional and vernacular news publications possess the unique strength of preserving local...