అన్నమయ్య: రైతులకు మామిడి కవర్ల పంపిణీ చేసిన జేసీ.

0
224

అన్నమయ్య జిల్లాలో సోమవారం రైతులకు రూ. 5.5 కోట్ల విలువైన మామిడి కవర్లను జేసీ శివనారాయణ శర్మ పంపిణీ చేశారు. జిల్లాలో 37 వేల హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోందని, అధిక ఆదాయం కోసం బేనిషాన్, రసాలు, హిమాంపసంద్, మల్లిక వంటి రకాలలో కవర్ల వినియోగం తప్పనిసరి అని తెలిపారు. ఈ కవర్లను మదనపల్లి కలెక్టరేట్‌లో ఉద్యానశాఖ అధికారులు సుభాషిణి, ప్రసాద్ పంపిణీ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
భోగాపురంలో ప్రధాని సభకు 2 లక్షల మంది..!
ఆగస్టు 1న PM మోదీ పాల్గొనే భోగాపురం బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది హాజరుకానున్న నేపథ్యంలో...
By Boiena Rajesh 2026-07-24 05:25:51 0 138
Ladakh
Ladakh Accelerates Renewable Energy Development Drive
Ladakh continues to emerge as a key hub for renewable energy with the expansion of large-scale...
By Fathima Safa 2026-07-03 15:46:07 0 77
Telangana
52 మంది మావోయిస్టులు లొంగుబాటు
52 మంది మావోయిస్టులు లొంగుబాటు ఛత్తీస్‌గఢ్‌లో 52 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట...
By Pinnehasan Odela 2026-01-15 14:16:22 0 266
SURAKSHA
Amoy Kumar IAS: A Champion of Transparent Governance
A distinguished IAS officer whose visionary leadership, administrative excellence, and unwavering...
By Lokeshwari Panthadi 2026-07-10 11:29:13 0 187
BMA
Voice Biometrics: Identifying Talkers in Clandestine Audio
A primary aspect of modern audio forensics involves identifying talkers and accurately...
By JoinBMA 2026-08-21 18:11:26 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com