సూరారంలో SIR పరిశీలన.|

0
164

"ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఎల్‌ఓలకు కొలన్ హన్మంత్ రెడ్డి సూచన."

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 293వ డివిజన్ సూరారంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి శనివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన బీఎల్‌ఓలతో కలిసి కార్యక్రమాన్ని సమీక్షించి, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేలా ఇంటింటికీ వెళ్లి విధులు నిర్వహించాలని సూచించారు. 

ఓటరు జాబితాలో ఖచ్చితత్వం కోసం అవసరమైన వివరాలను సేకరించాలని, ప్రజలు ఎన్యుమరేషన్ ఫారమ్‌ను సక్రమంగా నింపి సమర్పించాలని కోరారు. 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువత కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, బూత్ లెవెల్ ఆఫీసర్లు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి : ఫాదర్స్ డే వేల మోడీపై MP విమర్శలు...!
ఫాదర్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి సోషల్ మీడియా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యాఖ్యలు చేశారు....
By Sunka Santhosh 2026-06-21 18:17:01 0 229
SURAKSHA
Shri Utkrisht Prasoon, IPS: Excellence in Service
A Dynamic IPS Officer Driving Modern Policing with Excellence Profile at a Glance "A police...
By Lokeshwari Panthadi 2026-07-21 05:40:49 0 237
Andhra Pradesh
కన్నీటి పర్యంతమైన విజయనగరం జిల్లా ఎస్పీ
గాజులరేగ కొండపై జరిగిన పోలీసు వాహన ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకటరమణ మృతి చెందడం, పలువురు సిబ్బంది...
By Boiena Rajesh 2026-08-23 12:41:56 0 105
SURAKSHA
Tenzing Gelek IAS: Advancing Sikkim's Healthcare Vision
A distinguished IAS officer serving as the Secretary, Health & Family Welfare Department,...
By Lokeshwari Panthadi 2026-07-28 07:42:27 0 153
Andhra Pradesh
పుంగనూరు: మాసమ్మ జాతరకు159 ఏళ్ల చరిత్ర.. రేపే జాతర.
పుంగనూరు మండలం కొండచర్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మసెమ్మ జాతరకు గ్రామస్థులు ముమ్మరంగా...
By Kothuru Murali 2026-01-30 09:16:16 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com