కన్నీటి పర్యంతమైన విజయనగరం జిల్లా ఎస్పీ

0
102

గాజులరేగ కొండపై జరిగిన పోలీసు వాహన ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకటరమణ మృతి చెందడం, పలువురు సిబ్బంది గాయపడటంతో ఎస్పీ దామోదర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పక్కనే ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎస్పీని ఓదార్చి ధైర్యం చెప్పారు.

Search
Categories
Read More
BMA
Empowering Investors: Financial Press & Governance
Business journalism wields the strength to protect small retail investors by exposing boardroom...
By JoinBMA 2026-08-21 10:49:32 0 112
Andhra Pradesh
మదనపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత: ఎస్పీ.
మదనపల్లిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)లో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్...
By Pagadala Venkateswar 2026-04-21 03:07:41 0 141
Andhra Pradesh
కూతురు ప్రేమ వివాహానికి తండ్రి పిండ ప్రధానం
కూతురు ప్రేమ వివాహానికి తండ్రి పిండప్రదానం!   మధ్యప్రదేశ్‌లోని విదిశాలో ప్రేమ వివాహం...
By Rajini Kumari 2025-12-22 07:55:49 0 269
Telangana
పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి సస్పెన్షన్.
ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-02-25 23:21:44 0 1K
Telangana
వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎన్ .శ్వేతా రెడ్డి
MAHABUBABAD:::వరంగల్ కమిషనరేట్ చరిత్రలోనే అత్యున్నతమైన 'మొట్టమొదటి మహిళా పోలీస్ కమిషనర్'గా ఎన్....
By Bheeshman King 2026-07-01 11:21:16 0 430
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com