పుంగనూరు: నవధాన్యాల అలంకారంలో దర్శనమిచ్చిన మారెమ్మ

0
153

పుంగనూరు పట్టణం మున్సిపల్ కార్యాలయం సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా నవధాన్యాల అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి మూలవిరాట్ కు పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత నవధాన్యాలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ వివరాలివే
గాజులరేగ కొండపై జరిగిన పోలీసు వాహన ప్రమాదంలో కానిస్టేబుల్ రమణ మృతి చెందారు. విజయనగరం రూరల్ PSలో...
By Boiena Rajesh 2026-08-23 11:23:53 0 85
Telangana
బండి భగీరథ బేల్ మంజూరు .....
ఫైనల్ ఎగ్జామ్స్.. బండి భగీరథ్కు బెయిల్ భారత్ అవాజ్ న్యూస్: 20 జూన్ రోజున TG: పోక్సో కేసులో...
By Gujile Ramu 2026-06-20 08:14:16 0 220
Andhra Pradesh
మూత్రశాల కంటే దారుణంగా వెలిగండ్ల సచివాలయం... అధికారులకు కనపడటం లేదా?
కొండాపురం (నెల్లూరు జిల్లా): మండల పరిధిలోని వెలిగండ్ల గ్రామ సచివాలయం నిర్వహణ కరువై తీవ్ర...
By VALLERU SIMHADRI 2026-09-15 16:58:01 0 142
Telangana
నిజాంసాగర్
ఈరోజు మున్సిపల్ కమిషనర్ గౌరవనీయులైన దిలీప్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, త్వరలోనే కౌన్సిల్...
By Sadaq Sadaq 2026-06-04 16:01:39 0 146
SURAKSHA
Community Policing Builds Trust Between West Bengal Police and Public
Content 90 words: West Bengal Police follows community policing to build public trust. Monthly...
By Kalaga Sailaja 2026-07-01 13:19:04 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com