ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ వివరాలివే

0
82

గాజులరేగ కొండపై జరిగిన పోలీసు వాహన ప్రమాదంలో కానిస్టేబుల్ రమణ మృతి చెందారు. విజయనగరం రూరల్ PSలో విధులు నిర్వహిస్తున్న రమణ.. కొండకరకాం కేసు దర్యాప్తు నిమిత్తం ఎస్ఐ అశోక్తో పాటు సిబ్బందితో వెళ్లి తిరిగి వస్తుండగా వాహనం బోల్తాపడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమణను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా, పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగింది.

Search
Categories
Read More
Telangana
మల్కాజ్‌గిరిలో ఉద్రిక్తత… ఫుట్‌పాత్ షాపుల తొలగింపు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజిగిరి పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....
By Sidhu Maroju 2026-04-08 12:04:37 0 222
Telangana
ఆసిఫాబాద్ హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం.. తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సెంటర్ కమిటీ సభ్యులు
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి): భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిపై అనుచిత...
By Chunarkar Jagadeesh 2026-09-17 11:14:54 0 68
Andhra Pradesh
సోమల స్వయంబేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలకు సర్వం సిద్ధం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలో కొలువైన స్వయంభేశ్వరస్వామి వారి ఆలయంలో ఉత్సవాలకు సర్వం...
By Kothuru Murali 2026-04-13 08:20:26 0 136
Andhra Pradesh
డిల్లీ లో జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన రెండవ షూటింగ్ బాల్ ప్రపంచ కప్ పోటీలలోబంగారు పతకం సాధించిన పి. అనురాధ రెడ్డి
చీరాల: డిల్లీ లో 01/02/2026 నుండి 03/02/2026 వరకు జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-02-05 13:42:52 0 234
Uttarkhand
Rural Revolution: Voluntary Land Consolidation Policy
The Uttarakhand Cabinet has officially launched the Voluntary Chakbandi (Land Consolidation)...
By Dunna Jessicaruth 2026-05-14 09:11:02 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com