"చీరల సందడి మొదలు"|

0
213

"ఇంద్రానగర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీకి ఎమ్మెల్యే శ్రీకారం."

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆల్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంద్రానగర్‌లోని మహిళా భవన్ వద్ద ప్రారంభించారు. 

ఈ సందర్భంగా అర్హులైన మహిళలకు చీరలను పంపిణీ చేసి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరవేస్తోందని తెలిపారు.

ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, పండుగల సందర్భంగా అందిస్తున్న ఇందిరమ్మ చీరలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆల్వాల్ డీసీ, ఎంఎంసీ ఉద్యోగులు, మాజీ కార్పొరేటర్లు సబితా అనిల్ కిషోర్, విజయశాంతి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బస్తీవాసులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
SURAKSHA
TN Police Extending a Helping Hand to the Needy
Yesterday, the Tamil Nadu Police stood by the vulnerable and the elderly. During their routine...
By Kalaga Sailaja 2026-06-27 10:45:35 0 152
Telangana
మంచిర్యాల లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించే సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభోత్సవం..
మంచిర్యాల : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులోని (పాత వ్యవసాయ మార్కెట్ యాడ్) లో హరే...
By Avunoori Mahesh 2026-08-31 12:35:46 0 141
Andhra Pradesh
హిందూ దేవాలయాలకు రాయితీపై మైక్ సెట్ లు గొడుగులు శేష వస్త్రం రాతి పంచలోహ విగ్రహాలు రాయితీ
తిరుమల...   *హిందూ దేవాలయాలకు రాయితీపై మైక్ సెట్, గొడుగులు, శేష వస్త్రం, రాతి మ పంచలోహ...
By Rajini Kumari 2025-12-19 10:51:03 0 247
Telangana
భద్రాద్రి రాములపై ఆన.... 117 సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్
తెలంగాణ భరత్ అవాజ్ సెంట్రల్ మీడియా ప్రతినిధి    (గోయిండ్ల ప్రశాంత్ ): 2029 మే- జూన్...
By Prashanth Goindla 2026-07-10 12:44:26 0 227
Telangana
Yellow Alert ఈ జిల్లాలో వర్షాలు..,
భారత్ అవాజ్ న్యూస్: 19 జూలై రోజున వాతావరణం శాఖ వెలువడించడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లోని పలు...
By Gujile Ramu 2026-07-19 00:32:44 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com