"చీరల సందడి మొదలు"|

0
214

"ఇంద్రానగర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీకి ఎమ్మెల్యే శ్రీకారం."

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆల్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంద్రానగర్‌లోని మహిళా భవన్ వద్ద ప్రారంభించారు. 

ఈ సందర్భంగా అర్హులైన మహిళలకు చీరలను పంపిణీ చేసి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరవేస్తోందని తెలిపారు.

ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, పండుగల సందర్భంగా అందిస్తున్న ఇందిరమ్మ చీరలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆల్వాల్ డీసీ, ఎంఎంసీ ఉద్యోగులు, మాజీ కార్పొరేటర్లు సబితా అనిల్ కిషోర్, విజయశాంతి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బస్తీవాసులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
YS Sharmila: "నామ్ నరేందర్... కామ్ సరెండర్"... ప్రధాని మోదీపై షర్మిల విమర్శనాస్త్రాలు.
అమెరికాతో ప్రధాని మోదీ ఒప్పందంపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు ఇది గ్రేట్ డీల్ కాదు, దేశానికి...
By Pagadala Venkateswar 2026-02-08 11:30:56 0 220
SURAKSHA
The Architect of Modern Policing: The Inspiring Journey of Dr. Shankhabrata Bagchi, IPS
A Guardian of Justice: Redefining Public Service Through Strategy and Empathy In the fast-paced...
By Kalaga Sailaja 2026-07-13 11:18:11 0 131
Andhra Pradesh
Madanapalle: పటేల్ రోడ్డులో ఎల్. జానకి ఆధ్వర్యంలో లైఫ్ కేర్ క్లినిక్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు, వైద్య ఉచిత సూచనలు అందిస్తున్నారు.
Madanapalle: ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో మదనపల్లెలోని లైఫ్ కేర్ క్లినిక్...
By Pagadala Venkateswar 2026-08-28 05:33:51 0 70
Telangana
వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్న సూడో పోలీస్ : అరెస్ట్ చేసిన పోలీసులు.|
సికింద్రాబాద్ : బోయిన్ పల్లి పిఎస్ పరిధిలో నకిలీ పోలీసుగా చలామణి అవుతూ వాహనదారుల నుండి డబ్బులు...
By Sidhu Maroju 2025-11-01 18:24:18 0 280
Meghalaya
Meghalaya Boosts Employment and Entrepreneurship Growth
Meghalaya continues to promote employment and entrepreneurship through skill development, startup...
By Fathima Safa 2026-07-03 16:20:59 0 97
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com