పుంగనూరు: జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదులు
Posted 2026-06-24 17:08:22
0
126
పుంగనూరు పట్టణానికి రెండవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు మంజూరు కావడంతో, జిల్లా న్యాయమూర్తిని బుధవారం పుంగనూరు న్యాయవాదుల సంఘం తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్. వీరమోహన్ రెడ్డి, శివప్ప నాయుడు, బాలాజీ కుమార్, అధ్యక్షుడు విశ్వనాథ రెడ్డి, కార్యదర్శి అరవింద్ కుమార్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నూతన కోర్టును పుంగనూరు కోర్టు సముదాయంలో ఏర్పాటు చేయాలని కోరగా, జిల్లా న్యాయమూర్తి సానుకూలంగా స్పందించి, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
TDP ఎమ్మెల్సీ పంచుమూర్తి అనురాధ గారి స్క్రోలింగ్ పాయింట్స్
టీడీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి చీఫ్ విఫ్ పంచుమర్తి అనురాధ గారి స్క్రోలింగ్ పాయింట్స్
యువతకు...
పులిచెర్ల: ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి
ఆదివారం పులిచెర్ల మండలంలో కల్లూరు పట్టణంలోని ఎస్సార్ పెట్రోల్ బంకు సమీపంలో ర్యాంప్ పైనుంచి...
విద్యుత్ ప్రమాదం లో మరణించిన జెన్కో కాంట్రాక్ట్ కార్మికుడు :చింతూరు
చింతూరు మండలం మోతూగూడెం జెన్కో లో మంగళవారం ప్రమాదవశత్తు విద్యుత్ ఘాతం తో కాంట్రాక్ట్ కార్మికుడు...
సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు.
X
సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు
25-06-2026 Thu
Andhra
CI...
తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*For scrolls*
*కాకినాడ జిల్లా:*
*తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో...