పులిచెర్ల: ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి
Posted 2026-06-07 15:17:08
0
143
ఆదివారం పులిచెర్ల మండలంలో కల్లూరు పట్టణంలోని ఎస్సార్ పెట్రోల్ బంకు సమీపంలో ర్యాంప్ పైనుంచి ట్రాక్టర్ బోల్తా పడి పాకాల మండలం ఆడుసుపల్లికి చెందిన రాజశేఖర్ (35) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కల్లూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: మెడికల్ షాపులో నిషేధిత మందుల విక్రయం
శనివారం కర్ణాటక పోలీసుల తనిఖీల్లో పుంగనూరులోని గణేశ్ మెడికల్ షాపులో నిషేధిత మత్తు మందులు...
Leading from the Front: The Operational Excellence of IPS V. Satyanarayana
The Architect of Order: How IPS V. Satyanarayana is Redefining Public Trust in Policing...
Deportation Pushback: Muslims Detained, Many Sent to Bangladesh
Assam-Between May and July, around 1,880 people. mostly from Muslim communities in Gujarat and...
అమరజీవి ఆశయ సాధనలో పయనించాలి: డీఆర్వో.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు గొప్ప త్యాగమూర్తి అని అన్నమయ్య...
మెడికల్ బోర్డు ఫలితాల్లో తగ్గిన ఇన్వాలిడేషన్
సింగరేణి సంస్థ ఈ నెల 17, 18 తేదీల్లో కొత్తగూడెంలో నిర్వహించిన మెడికల్ బోర్డు ఫలితాలను శనివారం...