తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

0
165

*For scrolls*

 

*కాకినాడ జిల్లా:*

 

*తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఓ దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు*

* ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి భుజంపై చేయి వేసి ఫోటో దిగటంతో సంతోషంతో ఉప్పొంగి పోయిన దివ్యాంగ యువకుడు

* మీరు అంటే అతనికి ఎంతో అభిమానమని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపిన దివ్యాంగ యువకుడి తల్లితండ్రులు

* ప్రభుత్వం తరపున ఆ దివ్యాంగ యువకుడికి సహకారం అందించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ను ఆదేశించిన సీఎం చంద్రబాబు 

* అనంతరం ప్రజా వేదిక సమీపంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

* తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన శాఖల ద్వారా సాగవుతున్న పంటల గురించి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం 

* మైక్రో న్యూట్రియంట్స్ తో పాటు ప్రకృతి సేద్యం పెంచేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేసిన సీఎం

Search
Categories
Read More
Andhra Pradesh
గ్రంథాలయంలో బాబు జగజీవన్ కు ఘన నివాళి
నందిగామ జూలై 6 భారత్ అవాజ్ : నందిగామ శాఖ గ్రంథాలయంలో భారత మాజీ ఉపప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు...
By Patan Khuddus 2026-07-06 16:45:35 0 248
BMA
⚠️ An International News Agency Account Suspension on X: A Blow to Press Freedom & Citizen Rights
⚠️ An International News Agency Account Suspension on X: A Blow to Press Freedom & Citizen...
By Citizen Rights Council 2025-07-07 11:26:27 0 4K
Andhra Pradesh
Madanapalle: ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా 'తల్లికి వందనం' అమలు చేసి సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని మదనపల్లె నేత కట్టా దొరస్వామి నాయుడు కొనియాడారు.
మదనపల్లె: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఒక కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు అర్హులుగా ఉన్నా...
By Pagadala Venkateswar 2026-07-24 05:26:59 0 96
Andhra Pradesh
విశాఖ లో ఐ ఎఫ్ ఆర్
అంతర్జాతీయంగా జరుగు తున్న విశాఖ ఫ్లైట్ రివ్యూ. ప్రపంచంలో అతి ముఖ్య మైన ఆర్థికంగా ఎదుగుతున్న...
By Mobbu Venkatramana 2026-02-16 07:18:51 1 701
Andhra Pradesh
రౌడీ షీటర్లకు మదనపల్లి డి.ఎస్.పి స్ట్రాంగ్ వార్నింగ్.
మదనపల్లిలో సుమారు 200 మంది రౌడీషీటర్లకు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు డీఎస్పీ పావని ఆదివారం...
By Pagadala Venkateswar 2026-05-18 04:12:11 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com