తిరుపతి లో కృత్రిమ అవయవాలు తయారీ
Posted 2026-06-24 12:54:55
0
303
తిరుపతి లో కృత్రిమ అవయవాలు తయారీ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి.ఈ యునిట్ తయారీ ఏర్పాటు కనీసం మూడు వేల చదరపు అడుగుల స్థలం అవసరం వుందని హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రష్మీ రంజాన్ సేథీ బృందం రుయా హాస్పిటల్ ఆర్థోపెడిక్ విభాగం వేనుక ప్రాంతాల్లో పాతమెటర్నిటీ క్వార్టర్స్ లో స్థలం చూసింది.త్వరలో ఢిల్లి బృందం వచ్చాక తుది నిర్ణయం చేప్తారురనీ రూయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్ తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Rural Healthcare Infrastructure Expansion Strengthens Mizoram
Mizoram continues to strengthen its rural healthcare infrastructure through the expansion of...
పుంగనూరు: మసెమ్మకు ప్రత్యేక పూజలు చేసిన పెద్దిరెడ్డి
పుంగనూరు మండలం, కొండచర్ల గ్రామంలో మసెమ్మ జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ...
మంత్రి వివేక్ వెంకట స్వామిని కలిసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి.
కుత్బుల్లాపూర్,:పేద వర్గాల పెన్నిధి అయిన కాకా బాటలో నడుస్తున్న వివేక్‌కు మంత్రి పదవి రావడంపై...
ఆ నౌకల్ని అడ్డుకుంటున్నాం అమెరికా సెంట్ కాన్ ప్రకటన
*ఆ నౌకలనే అడ్డుకుంటున్నాం: అమెరికా సెంట్ కామ్ ప్రకటన*
ఇరాన్ ఓడరేవులపై అమెరికా...
విజయవాడ నందిగామ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
_*ఎన్టీఆర్ జిల్లా/నందిగామ*_
_*ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.....*_
...