పుంగనూరు: మసెమ్మకు ప్రత్యేక పూజలు చేసిన పెద్దిరెడ్డి

0
206

పుంగనూరు మండలం, కొండచర్ల గ్రామంలో మసెమ్మ జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. పెద్దిరెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నిర్వాహకుల నుండి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు# కొత్తూరు మురళి.

Like
1
Search
Categories
Read More
Media Academy
5 Skills Every Aspiring Journalist Should Learn at BMA Academy
5 Skills Every Aspiring Journalist Should Learn at BMA Academy Journalism is more than just...
By Media Academy 2025-04-29 04:47:42 0 4K
SURAKSHA
Solomon Arokiaraj, IAS: Leading Good Governance
A Distinguished Civil Servant Committed to Transparent Administration, Infrastructure...
By Lokeshwari Panthadi 2026-07-13 11:01:15 0 139
Andhra Pradesh
స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు.
  స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు. Andhra Chandrababu...
By Pagadala Venkateswar 2026-04-18 04:12:29 0 145
Andhra Pradesh
ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి
మంగళవారం రోజు ఉదయం మండలంలోని బో రెడ్డి గారి పల్లెలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి...
By Benguluri Madhubabu 2026-03-03 08:10:50 0 245
Andaman & Nikobar Islands
Islands Women's Rugby Team Shines at National Rugby Sevens Championship in Assam
Islands Women's Rugby Team Shines at National Rugby Sevens Championship in Assam The Andaman and...
By BMA ADMIN 2025-05-22 12:31:56 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com