పల్స్ పోలియోను విజయవంతం చేయాలి: మంచిర్యాల్ కలెక్టర్
Posted 2026-06-23 14:26:45
0
266
మంచిర్యాల జిల్లా ఈనెల 28న నిర్వహించునున్న పల్స్ పోలియో వాక్సినేషన్ ని విజయవంతంగా చేయాలని కలెక్టర్ దీపక్ కుమార్ కోరారు. డిహెచ్ఎంఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, అదునపు కలెక్టర్ రాములతో కలిసి ఆయన సమీక్షించారు. జిల్లాలోని 459 కేంద్రాల ద్వారా76,365 మంది చిన్నారులకు చుక్కలు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు బస్టాండ్ , రైల్వే స్టేషన్ లో24 మొబైల్ టీంలు అందుబాటులో ఉన్నాయన కలెక్టర్ తెలిపారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామక
తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం
దేశంలోని 9 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ...
పుంగనూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర
పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం రాత్రి తొలి పూజతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది....
నందవరం మండల కిసాన్ మోచ్చ అధ్యక్షుడు బోయ భీమయ్య
నందవరం మండలం హాలహరివి గ్రామంలో బి ఎల్ ఓ తో నందవరం మండల బిజెపి కిసాన్ మోచ్చు అధ్యక్షుడు బోయ భీమయ్య...
Dr. B. Gopi IAS: A Young Officer Driving Good Governance
A dedicated 2016-batch IAS officer whose people-centric administration and commitment to...