పుంగనూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర
Posted 2026-03-11 11:08:38
0
182
పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం రాత్రి తొలి పూజతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జమిందారులు సోమశేఖర్ రాయల్, మల్లికార్జున రాయల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ చల్లాబాబు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
South Coast Railway way Zone
దశాబ్దాల కలకు సాకారం.. నేటి నుంచి విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం..
రాష్ట్ర ప్రజల...
Kailash Makwana: Leading MP Police with Integrity
A distinguished 1988-batch IPS officer of the Madhya Pradesh cadre, Shri Kailash Makwana serves...
సైన్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి: జేవీవీ రాష్ట్ర సభ్యులు షేక్ జాఫర్
భారత్ అవాజ్ | హుజూర్‌నగర్
విద్యార్థులు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని...
ఎన్టీఆర్ జిల్లా సినీ సాహిత్య సాంస్కృతిక ఆవకాయ్ ఘనంగా ఉత్సవాలు
*పత్రికా ప్రకటన*
*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 23, 2025*...
రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేపట్టాలి: అదనపు కలెక్టర్
రామాయంపేట మండలం కాట్రియాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ గురువారం...