తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామక
Posted 2026-03-06 06:42:16
0
237
తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం
దేశంలోని 9 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి. ఆనందబోస్ రాజీనామా నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా ఐదుగురు గవర్నర్లను బదిలీ చేయగా, ముగ్గురిని కొత్తగా నియమించారు. తెలంగాణ నూతన గవర్నర్‌గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. శుక్లా గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ స్థానంలో సయ్యద్ అటా హస్నైన్‌ను నియమించారు. బెంగాల్ గవర్నర్ రాజీనామాపై సీఎం మమతా బెనర్జీ కేంద్ర హోంమంత్రి ఒత్తిడి వల్లే జరిగి ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
PROPIINN : Your Trusted Path Through Real Estate
PROPIINNYour Dream Our Vision Times New Roman
Your Real Estate Companion with a Mission.
In...
Racist Trolls Target Laid-Off Indian-Origin Reporter
Following sweeping newsroom cuts at The Washington Post in early 2026, an Indian-origin...
మార్కాపురం జిల్లా దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారు మీ పింఛన్ల కార్యక్రమం
* *టిడిపి - జనసేన - కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం* :🙏
తేదీ : 28-02-2026, అనగా రేపు దర్శి...
Devesh Kumar: Driving Himachal's Vision for Progress
A distinguished 1998-batch IAS officer of the Himachal Pradesh cadre, recognized for his...
Tamilnadu tvk party
మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ వరాలు
మా ప్రభుత్వం వచ్చాక మహిళలకు నెలకు రూ.2500...