మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు మార్కాపురం నియోజకవర్గంలో వివిధ శుభకార్యాలలో పాల్గొన్నారు.

0
149

ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు మార్కాపురం నియోజకవర్గంలో వివిధ శుభకార్యాలలో పాల్గొన్నారు.

 పెద్ద దోర్నాల్లో జరిగిన ఆడుసుమిల్లి వారి వివాహ మహోత్సవం సందర్భంగా విచ్చేసి పెండ్లి కుమారునికి శుభాకాంక్షలు తెలియజేశారు.

తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు గ్రామానికి చెందిన మోడీ వారి పుష్పాలంకరణ మహోత్సవానికి విచ్చేసి పాపను ఆశీర్వదించారు. ఈ శుభకార్యానికి కందుల రోహిత్ రెడ్డి గారు విచ్చేసి పాపను ఆశీర్వదించారు.

కొనకనమిట్ల మండలంలోని బసాపురం గ్రామానికి చెందిన అంకాలవారి వివాహ మహోత్సవం సందర్భంగా విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ నేతలతో సమావేశమైన మంత్రి లోకేష్
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో...
By Kothuru Murali 2026-06-17 16:20:28 0 102
Andhra Pradesh
సంక్రాంతి రాక రైళ్లు కిటకిట
*కాలు పెట్టగలిగితే హీరోనే!*   * సంక్రాంతి నేపథ్యంలో రైళ్లు కిటకిటలాడిపోతున్నాయి....
By Rajini Kumari 2026-01-13 16:18:05 0 219
Andhra Pradesh
డ్రగ్స్కు దూరంగా ఉండాలి
డ్రగ్స్ కు దూరంగా ఉండాలని బొబ్బిలి పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి షాదీఖానాలో శనివారం...
By Boiena Rajesh 2026-03-21 10:45:56 0 243
Andhra Pradesh
ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు
రాయచోటి పట్టణం కొత్తపేట ముస్తఫా వీధిలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం...
By Benguluri Madhubabu 2026-03-08 13:24:57 0 235
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష రాత్రి వేళ ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వచ్చి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఒంటరిగా జిల్లా...
By Pagadala Venkateswar 2026-07-18 06:55:15 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com