ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు
Posted 2026-03-08 13:24:57
0
235
రాయచోటి పట్టణం కొత్తపేట ముస్తఫా వీధిలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సుగావాసి ప్రసాద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముస్లిం మత పెద్దలు సోదరులతో కలిసాయన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభాలు సిరులు, వర్షించే వరాల వసంతం రంజాన్ అని పేర్కొన్నారు బక్షి పెద్దలతో ముస్లిం సోదరులు పాటిస్తున్న రంజాన్ ఉపవాసాలు 18వ రోజు పూర్తి కావడం ఆనందదాయకం అన్నారు ఇఫ్తార్ పుణ్యకార్మని భగవంతుని దయతో మరియు అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా గద్దె అనురాధ నియామకం
*ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గా గద్దె అనురాధ నియామకం*
తిరుమలనే కేంద్రంగా చేసుకుని మరోసారి హిందువుల సెంటిమెంటుతో జగన్ ఆడుకున్నాడు
తిరుమలనే కేంద్రంగా చేసుకుని మరోసారి హిందువుల సెంటిమెంటుతో జగన్ ఆడుకున్నాడు. అయితే జగన్ కుట్రను...
సెప్టెంబర్ 12న SGF చెస్ ఎంపిక పోటీలు
మంచిర్యాల: పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 బాలబాలికల...
బద్వీడు అభివృద్ధి-NDN కూటమితో సరికొత్త మార్గం
బద్వీడు అభివృద్ధి – NDA కూటమితో సరికొత్త మార్గం!”
పెద్దారవీడు మండలం...
AP SSC 2025 Supplementary Exams Started From today onwards
The Board of Secondary Education, Andhra Pradesh, has announced that the SSC 2025 supplementary...