తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం

0
956

మహానేత వైఎస్సార్ 76వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి  అభిమానులు, సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివంగత నేత ,మాజీ ముఖ్యమంత్రి, ప్రజా నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  76వ జయంతి సందర్భంగా వారిని మనసారా స్మరించుకుంటూ ఆ మహనీయుడు విగ్రహానికి పూలమాల వేసి, ఘన నివాళులర్పించిన మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు పెద్దిరెడ్డి సుజాత, బాలాజీ నాయక్, సురేష్ రెడ్డి, చిట్ల దివాకర్, మాజీ కో ఆప్షన్ సభ్యలు చంద్రగిరి జ్యోతి సతీష్. మాజీ డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతూ డా. వైస్ రాజశేఖర్ రెడ్డి  చేసిన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహా నాయకుడు. ఈ కార్యక్రమంలో నాయకులు సంబాశివా రెడ్డి, కుమార్ రెడ్డి,బొబ్బ శ్రీనివాస్, మేకల మధుసూదన్, స్వామి, నాగ శ్రీనివాస్, సలీం, యువ నాయకులు ఆనంద్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు, వెంకటేష్ ( వైయస్), వెంకట్ రావు, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, ముకంటి, లక్ష్మాజీ, వెంకరెడ్డి, రవీందర్, బుజ్జి, రవి ప్రసాద్, శివ,యువకుడు ఆవుల రామ్ చరణ్, మహిళా నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొనడం జరిగినది.

Search
Categories
Read More
Bharat Aawaz
ప్రజాస్వామ్యమా? లంచస్వామ్యమా?
https://youtu.be/NPife2mtw9Q  
By BMA ADMIN 2025-08-20 10:06:54 0 593
Andhra Pradesh
Chicken Prices Spike Before Dasara | దసరా పండుగకి ముందే కోడి మాంసం ధరలు పెరుగుతున్నాయి
దసరా పండుగకు ముందే ఆంధ్రప్రదేశ్‌లో #ChickenPrices గణనీయంగా పెరిగాయి. ప్రధాన కారణాలు...
By Rahul Pashikanti 2025-09-12 07:00:04 0 9
BMA
Empowering Journalists. Strengthening Democracy.
Welcome to Bharat Media Association (BMA) Empowering Journalists. Strengthening Democracy....
By BMA (Bharat Media Association) 2025-06-18 07:03:26 0 1K
Andhra Pradesh
Anna Canteen Reopened | అన్నా కాంటీన్ మళ్లీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం #AnnaCanteen పునఃప్రారంభాన్ని ప్రకటించింది. ఈ సబ్సిడైజ్డ్ భోజన కార్యక్రమం...
By Rahul Pashikanti 2025-09-09 10:12:38 0 48
Andhra Pradesh
విజయనగరం జైల్లో మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన
విశాఖపట్నం: విజయనగరం కేంద్ర కారాగారంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఖైదీలను మానవత్వం లేకుండా...
By Citizen Rights Council 2025-07-21 06:55:15 0 892
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com